Header Banner

పాక్‌లో రహస్య గన్‌ఫైర్! ఉగ్రవాద కుట్రలకు కేంద్రబిందువైన ఖలీద్ హతం!

  Sun May 18, 2025 19:35        Others

లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ పాక్‌లో హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గతంలో ఫేక్ ఐడీతో నేపాల్‌లో తలదాచుకున్న సైఫుల్లా ఇటీవలే సింధ్ ప్రావిన్స్‌కు మకాం మార్చాడు. భారత్‌లో జరిగిన మూడు ఉగ్రదాడులకు సూత్రధారి అయిన ఖలీద్, 2006లో నాగ్‌పూర్‌లోని RSS కార్యాలయంపై జరిగిన దాడికి ప్రధాన కుట్రకర్తగా గుర్తించబడ్డాడు. అలాగే రాంపూర్, బెంగళూరు దాడుల్లో కూడా అతడి హస్తం ఉన్నట్టు నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ సైఫుల్లాకు రహస్య భద్రత కల్పించినట్టు సమాచారం. చివరకు సింధ్‌లో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TerrorMastermindKilled #PakistanGunfire #SaifullahKhalid #LashkarETaiba #IndiaSecurity #TerrorismNews #PakTerroristKilled